Thursday, October 22, 2026

...తప్పుని ప్రశ్ని౦ చే తత్వాన్ని "అభ్యుదయ వాదం" అంటే.... 
అందర్నీ ప్రేమించే గుణాన్ని "ఆప్యాయ వాదం" అనొచ్చేమో,,, 
బిడ్డకి పాలిచ్చి తిరిగొస్తా నని చెప్పిన గోవు మాట నమ్మి వదిలేసిన పులి ది "మానవత్వం" అంటే... 
ప్రక్రుతి వడిలో అనందించే సమస్త ప్రాణ కోటి కి, ప్రాణ వాయువు ని హరిస్తున్న మానవుడి ది "జంతుత్వం" అనొచ్హేమో ,,,,
అస్తమిస్తున్న సూర్యుణ్ణి (మర్నాడు నిష్క్రమిస్తా డనీ తెలిసి) అక్కున చేర్చుకుంటున్న పడమర ది "విశాల ధ్రుక్పథం" అంటే....
అపర ఖనిజ సంపదలకు కొలు వైన  భూమాతని చీల్చి దోచుకుంటున్న ఈ  నాగరికత ది "సంకుచిత   ధ్రుక్పథం" అనొచేమో... .
x

No comments:

Post a Comment