Thursday, October 22, 2026

...తప్పుని ప్రశ్ని౦ చే తత్వాన్ని "అభ్యుదయ వాదం" అంటే.... 
అందర్నీ ప్రేమించే గుణాన్ని "ఆప్యాయ వాదం" అనొచ్చేమో,,, 
బిడ్డకి పాలిచ్చి తిరిగొస్తా నని చెప్పిన గోవు మాట నమ్మి వదిలేసిన పులి ది "మానవత్వం" అంటే... 
ప్రక్రుతి వడిలో అనందించే సమస్త ప్రాణ కోటి కి, ప్రాణ వాయువు ని హరిస్తున్న మానవుడి ది "జంతుత్వం" అనొచ్హేమో ,,,,
అస్తమిస్తున్న సూర్యుణ్ణి (మర్నాడు నిష్క్రమిస్తా డనీ తెలిసి) అక్కున చేర్చుకుంటున్న పడమర ది "విశాల ధ్రుక్పథం" అంటే....
అపర ఖనిజ సంపదలకు కొలు వైన  భూమాతని చీల్చి దోచుకుంటున్న ఈ  నాగరికత ది "సంకుచిత   ధ్రుక్పథం" అనొచేమో... .
x

నాకు తెలిసిన అతికొద్ది మంది అంకితభావం గల ప్రభుత్వోద్యుగుల్లో మీరు ఒకరవ్వడం మా అదృష్టం. అయిదు పదుల వయసులో కూడా కంప్యూటర్ నేర్చుకోవడం , కాలం తో పోటీపడి ఆధునిక సాంకేతికత ఆలవర్చుకోవడం లాంటి మీ లక్షణం ఈ కాలం యువతారానికి ఆదర్శం.. ఈ 39న్నర యెళ్ళలొ 8 తపాల కార్యాలయాల్లో మీ చేత రాయబడ్డ వందల రెజిస్టర్ పుస్తకాలు, బట్వాడా చేపించబడ్డ వేల ఉత్టరాలు మీ శ్రమ కి మూగ నిదర్శనాలు.. ఏమీ సదుపాయాలు లేని ప్రభుత్వ భవనాల్లో , సరిగ్గా కరంట్ కూడా లేని రోజుల్లో, మండు వేసవిలో, కుండపోత వానలో కూడా మీరు ఉద్యోగ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించడం మేం మా పిల్లలకి సగర్వం గా చెప్పుకోదగ్గ ఉదాహరణలు.. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకి వత్హిడి నివ్వడం సర్వసాధారణం అయినా మీ విషయం లో ఆది తప్పు అని రుజువు చేశాయి మీకు పని వత్హిడి వల్ల కలిగిన దుష్ప్రయోజనాలు ..మధుమేహం లాంటివి.. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీ కుర్చికి సగ జీవిత సమయాన్నిపంచుకొని, అనుక్షణం మీకు తోడు ఉండి, మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడిన అత్హయ్య కూడా మీ ఈ విజయంలో భాగమే... మీరు జీవితంలో ఈ రెండో ఆధ్యాయాన్ని మరింతగా ఆస్వాదించాలని కోరుకుంటూ.. మీ కుటుంబ సభ్యులు...
x

 మేఘంలో నిదురిస్తున్న నీటి బొట్తుని మెల్కొల్పి తొలకరి జల్లుని కురిపించిందేవరు?
తొలకరి జల్లుకు మొలకెత్తిన మొక్కకి పచ్చదనమనే రంగును పూసిందెవరు?
ప్రకృతి గర్జనకు ప్రతిరూపమైన పిడుగు కి ఆ శక్తిని అందించిన్ దెవరు?
పిడుగు ప్రతిఫలమైన మెరుపుకి ఆ కాంతినందించిన్ దెవరు?
తన కాంతి పుంజాలతో చీకటీనీ తరిమెసే భానుడికి జ్వాల నందించిన్ దెవరు?
సముద్ర గర్భంలో దాగున్న ముత్యానికి గుండ్రటి రూపాన్నదించిన్ దెవరు?
పరవళ్ళు తొక్కుతున్న నది వరవడికి తొలి చినుకునందించిన్ దెవరు?
ఘనీభ వించిన నీటికి తెల్లదనాన్ని ఆపాదించిన్ దెవరు?
తెల్లని మల్లెకు సుగంధం వెదజల్లే పరిమళాన్నిచిన్ దెవరు?
ఎవరు.....ఎవరు.....ఎవరు.....అని అన్వేషించే ఓ ప్రకృతి పిపాసి...!!

 చిరునవ్వుల వరమందిస్తావా ... 

చితి నుంచి బ్రతికొస్తాను.... 
మరు జన్మకి కరుణిస్తావా.... 
ఈ క్షణమే మరణిస్తాను...... 
ఈ వాక్యం ఎక్కడినుంచో సేకరించిందే అయినా....  
భావం మాత్రం నా సొంతం... 

 ..ఆకాశం :

- వర్షం కురిపించినా తడవని నీ తత్వం.... 
- నీలం గా కనిపించినా ఏ రంగు లేకపొవడం.. 
మా నాన్న :
- భాద్యతల వర్షం,  కోపం  అనే నీలం రంగు  లాంటి ఆకాశం... My father is my hero, happy Father's Day...

Tuesday, February 9, 2010

Nice work by INDIAN AIR FORCE...

Mera Bharat Mahan……
INDIAN AIR FORCE, no one else can do it......
Hats off to the dedicated team and Pilots of IAF, no one else can do it…………….
India in the Sky...... Splendid Work! - by Indian Air Force


"Those who are born with problems/disabilities"

Friends...,



If you know anyone who has met with a fire accident or people who are born with problems/disabilities in jointed ear, nose and mouth,


Please note they can avail for free plastic surgery by Kodaikkanal PASAM hospital.


Treatment will Starting from March 23rd to 4th April by German doctors.


Every thing is FREE there.


Contact No: 045420240668, 240668, and 245732


No harm in forwarding...some person will be benefitted some Where...........